ఈ వాడుకరి క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా వ్యాసాల సృష్టికి తోడ్పడ్డారు.

User:Vjsuseela

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search

ABOUT ME

Mrs.V.J.Suseela (వి.జె. సుశీల)

This user is a member of Wiki Loves Women.

Ph.D. (LIS-Library and Information Science)
Retired from University of Hyderabad Library, Hyderabad, India.
Published LIS related articles, books in English and also in Telugu (my regional language)
(గ్రంధాలయ సమాచార విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వ్యాసాలు,పుస్తకాలు ఆంగ్లంలో ప్రచురించబడ్డాయి.తెలుగులో కూడా).
My Networks/Links (లంకెలు)

On Telugu Wiki (తెవికీ)

  • New Articles (Telugu) - Link
  • Global = Link

SELECTED IN "ARTICLE FOR THIS WEEK".
వికీపీడియా:ఈ వారం వ్యాసాలు

Telugu Projects (తెలుగులో ప్రాజెక్టులు)

Telugu Wikimedian's User Group-Support Work (తెలుగు వికీమీడియన్స్ యూజర్స్ గ్రూప్ తో పనిచేయడం)

  • Tewiki Badi (School - Telugu Wikimedian's Learning Space) -
తెవికిబడి కార్యక్రమ నిర్వహణలో పాల్గొంటున్నాను.

Wikibooks (తెలుగు వికీబుక్స్)

  • Adding a Telugu Wikibook on - Wikilibrary & Open access resources
అంతర్జాల స్వేచ్చా వనరులు అను పుస్తకం చేర్చుతున్నాను

WikiProjectMed Translation

జీవవైద్య ఆరోగ్య సంబంధిత వ్యాసాలు చేర్చుతున్నాను LINK

In Telugu wikipedia (తెవికీలో చేస్తున్నవి)

  • Writing about notable Telugu women, personalities in Telugu Library movement, libraries, library associations, publishing houses and library conferences
తెలుగు గ్రంధాలయ ప్రముఖులు, మహిళా ప్రముఖులు, తెలుగు ప్రచురణ కర్తలు, తెలుగు గ్రంధాలయాలు, గ్రంథాలయ సంఘాలు, సభలు, సదస్సులకు, సంబంధించిన వ్యాసాలు చేర్చుతున్నాను.

Contributions in Tewiki (తెలుగు వికీలో చేసినవి)

  • Participated in Elections 2024 Project (Added 9 articles)
ఎన్నికలు 2024 ప్రాజెక్ట్ లో 9 వ్యాసాలు రాసాను
  • Participated in Wikipedia:Wikiproject/Visakhapatnam Project
వికీపీడియా:వికీప్రాజెక్టు/విశాఖపట్నం (6 వ్యాసాలు)
  • Participated in Wikipedia:Wikiproject/Cricket 2023 (Contributed 120 new articles (75 women cricketers and 30 women cricket teams + 15 other cricket related pages)
వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 లో పాల్గొన్నాను (75 మంది మహిళా క్రికెటర్లు, 30 మహిళా క్రికెట్ జట్లు + 6 క్రికెట్ పదకోశం + 9 క్రికెట్ సంబంధిత వ్యాసాలు మొత్తం 120 వ్రాసాను.)
  • Participated in Telugu Wikiquote Project - Wiki Loves Women/SheSaid 2023
వికీవ్యాఖ్య (Wikiquote-Wiki Loves Women/SheSaid) లో పాల్గొన్నాను.(40 మహిళా వ్యాఖ్యాతల పేజీలు చేర్చాను) చేర్చిన పేజీలు
  • Updated 2022 statistics pages in Telugu Wikipedia
తెవికీలో గణాంకాల పేజీలలో 2022 వరకు చేర్చాను
  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు (2 వ్యాసాలు)

Te.Wikisource (వికీసోర్స్)

Proof reading and Editing of Scanned pages of Telugu Classics.

  1. తెలుగునాడు అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస
  2. సూర్యశతకము(తెలుగు)
  3. చక్కట్ల దండ
  4. బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు
  5. భృంగరాజ_మహిమము
  6. శ్రాద్ధసంశయ విఛ్చేది
  7. ఎందరో వికీమీడియన్లు
  8. రచయిత:దాసు శ్రీరాములు (రచనల జాబితాను లంకెలను ఏర్పరచాను, సుమారు 60 కీర్తనలు, జావళీలు, పదాలకు సాహిత్యమును జోడించాను)

En.Wikipedia

  1. Indira Gandhi Memorial Library (New Section added)
  2. Andhra Pradesh Library Association (Expanded the page)
  3. Paturi Nagabhushanam (New Page Created)
  4. Boat Libraries (New Page Created)
  5. Grandhaalaya Sarvaswam (New Page Created)
  6. Abburi Ramakrishna Rao (New Page Created)
  7. Mobile library or book mobile(Incorporated Boat Library Case of
    Andhra Pradesh, India in Asia Continent)
  8. Dasu Sriramulu(New Page Created. Linked the page to Mahakavi and Devi-Bhagavata Purana pages.
  9. Vemuri Saradamba
  10. List of library and information science journals

Diff(డిఫ్)

  1. మహిళా శిబిరం ప్రకటన: వికీమీడియా ఉద్యమంలో లింగ సమానత్వానికి సుగమ మార్గం
  2. A Brief Roundup of Women Content in Telugu Wikis
  3. Tewiki Crossed 1 lakh Article Milestone
Editorial Comment by Chris Koerner - "Congratulations on an important milestone! Here's to one million more. :)"

WikiConferences

  • Participated and presented in WikiConference India 2023, Hyderabad 28-30, April 2023.
  • Participated in WikiWomensCamp 2023 held at New Delhi, on 20-22 October 2023.
  • Participated in the Program Comittee activities related to Tewiki Pandaga (The 20th Anniversary Event held at Visakhapatnam on 26-28 January 2024. Attended the event.
  • Participated in Mini-Hackathon 3rd WTS 2024 held on 3rd October, 2024 organized by IIITH, Hyderabad in their premises.
  • Participated in 3rd Wiki Technology Summit 2024 (WTS 2024) organized by IndicWiki@IIITH, Hyderabad; Wikimedia Foundation, Mediawiki in Hyderabad on 4-5 October, 2024
  • Participated in TTT 2024 (Train The Trainer 2024) program held in Bhubaneswer, Odissa on 19-20 October, 2024. Organized by CIS/A2K and Odia Wikimedian's User Group.


User language
te-N ఈ వాడుకరి మాతృభాష తెలుగు.
en-N This user has a native understanding of English.
hi-2 इस सदस्य को हिन्दी का मध्यम स्तर का ज्ञान है।
Users by language