Telugu subtitles for clip: File:লে হালুয়া (উইকিসংকলন সচেতনতা ভিডিও).webm
Jump to navigation
Jump to search
1 00:00:02,120 --> 00:00:04,840 నేతాజీ సుభాష్ చంద్రబోస్ 2 00:00:04,840 --> 00:00:06,160 తన తండ్రికి పంపించిన లేఖలో ఇలా అన్నాడు 3 00:00:06,545 --> 00:00:09,765 ఈ వైవిధ్య సిద్ధాంతాలే (మంచి లేదా చెడు) 4 00:00:10,175 --> 00:00:13,365 మన మధ్య విభేదాలకు కారణం. 5 00:00:13,815 --> 00:00:14,815 అర్థమైందా? 6 00:00:15,320 --> 00:00:18,920 తాను తన సిద్ధాంతాలను స్వామీ వివేకానందుడి సిద్ధాంతాలతో పోల్చాడు. 7 00:00:18,920 --> 00:00:20,780 మళ్ళీ నువ్వు నీ అర్ధంలేని ప్రసంగాలను ప్రారంభించావా! 8 00:00:20,940 --> 00:00:22,680 అతను తన తండ్రికి అలాంటి లేఖ ఎప్పుడు రాలేదు. 9 00:00:22,860 --> 00:00:26,380 నీకు ఏమి తెలుసు? WhatsAppలో వచ్చే నకిలీ వార్తలు నమ్మే తరం నుంచి వచ్చావు! 10 00:00:27,125 --> 00:00:28,175 నువ్వు అసలు పుస్తకాలు చదువుతావా? 11 00:00:29,075 --> 00:00:30,355 వాటిని అర్ధం చేసుకుంటావా? 12 00:00:32,055 --> 00:00:32,975 13 00:00:32,975 --> 00:00:33,975 ఓయ్! 14 00:00:34,105 --> 00:00:35,105 ఏమిటి? 15 00:00:36,000 --> 00:00:37,000 ఏమిటి విషయం! 16 00:00:37,000 --> 00:00:40,160 నాకు చెప్పండి, నేను స్పష్టం చేస్తాను. 17 00:00:40,165 --> 00:00:41,165 ఓయ్ బాబు! 18 00:00:41,260 --> 00:00:44,800 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తన తండ్రికి అలాంటి లేఖ అసలురాయలేదు. 19 00:00:44,800 --> 00:00:46,195 నేతాజీ తన అన్నయ్య 20 00:00:46,200 --> 00:00:48,100 శరత్ చంద్ర బోసుకు ఉత్తరం రాసాడు. 21 00:00:48,200 --> 00:00:51,215 అవునూ! అది స్వామి వివేకానంద ఆలోచన అని మీరు చెప్పారు కదా ... 22 00:00:51,220 --> 00:00:53,740 అది స్వామి వివేకానంద ఆలోచన కాదు. 23 00:00:53,820 --> 00:00:57,275 అది అసలు హెగెల్ భావవాదం. 24 00:00:57,275 --> 00:01:00,345 ఇంకా హోఫ్మాన్ మరియు స్కోపెన్హౌర్ ల బ్లైండ్ విల్ 25 00:01:00,345 --> 00:01:02,380 మరియు హెన్రి బెర్గ్సన్ యొక్క ఎలాన్ వైటల్. 26 00:01:02,540 --> 00:01:04,920 బోసు ఈ పుస్తకాలు అన్ని చదవటం ద్వారా ఈ ఆలోచనలను పొందాడు. 27 00:01:05,080 --> 00:01:06,220 అర్థమైందా? 28 00:01:06,840 --> 00:01:07,840 లేదా? 29 00:01:27,440 --> 00:01:28,160 30 00:01:28,360 --> 00:01:29,360 తెలుగు వికీసోర్స్ పై క్లిక్ చేయండి. 31 00:01:30,100 --> 00:01:31,100 ఇప్పుడు తెలుగునాడు మొత్తం చదువుతుంది. 32 00:01:34,840 --> 00:01:37,420 తెలుగు వికీసోర్స్ 33 00:01:37,560 --> 00:01:41,400 te.wikisource.org