Category:Sundarayya Vignana Kendram

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search
English: Sundarayya Vignana Kendram ( Telugu: సుందరయ్య విజ్ఞాన కేంద్రము) is a famous Library in Hyderabad, founded by a Voluntary trust in memory of late Puchalapalli Sundaraiah in 1988. The primary objective of the Kendram is the conservation of the cultural heritage of Indian civilization.
తెలుగు: సుందరయ్య విజ్ఞాన కేంద్రము ( ఆంగ్లం: Sundarayya Vignana Kendram) 1988 లో హైదరాబాదు లో స్థాపించబడినది. కమ్యూనిష్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య యొక్క సొంత సేకరణలతో ప్రారంభమైన ఈ గ్రంథాలయము ఆ తరువాత బెజవాడ గోపాలరెడ్డి, ఆరుద్ర, దాశరధి వంటి అనేకమంది ఇతరుల యొక్క సొంత సేకరణలు కూడా కలుపుకొని అభివృద్ధి చెందినది. వామపక్ష రాజకీయ కార్యకర్తలు మరియు రచయితల సొంత రచనలు ఈ సేకరణలో ప్రత్యేకత. కేవలము సుందరయ్య రచనలే దాదాపు లక్ష పుటలకు పైగా ఉన్నాయి. పరిశోధనా గ్రంథాలయములో 75,000 కు పైగా తెలుగు మరియు ఆంగ్లములో ముద్రితమైన సంపుటిలు కలవు. ఈ కేంద్రము ఉర్దూ పరిశోధనా గ్రంథాలయము పేరిట ఉర్దూ పుస్తముల సేకరణలు కూడా భద్రపరుస్తున్నది. దక్షిణ ఆసియాలోనే అద్వితీయమైన ఈ సేకరణలో 17వ శతాబ్దము నుండి ముద్రితమైన 30,000 పుస్తకాలు, జర్నల్లు, పత్రికలు, మాన్యుస్క్రిప్టులు కలవు.
<nowiki>Sundarayya Vignana Kendram; సుందరయ్య విజ్ఞాన కేంద్రము; സുന്ദരയ്യ വിജ്ഞാന കേന്ദ്രം; 図書館; bibliothèque; библиотека; бібліотека; bibliotheek in Haiderabad, India; китобхона; 图书馆; Bibliothek; 도서관; library; مكتبة; levraoueg India; библиотека; సుందరయ్య విజ్ఞాన కేంద్రం</nowiki>
Sundarayya Vignana Kendram 
library
Upload media
Instance of
LocationHyderabad, Hyderabad district, Telangana, India
Inception
  • 1988
Authority file
Wikidata Q7639249
VIAF ID: 158491944
Library of Congress authority ID: n2006173702
Edit infobox data on Wikidata

Media in category "Sundarayya Vignana Kendram"

The following 2 files are in this category, out of 2 total.