Category:Mimicry Srinivos
Jump to navigation
Jump to search
Indian entertainer | |||||
Upload media | |||||
Date of birth | 25 December 1961 | ||||
---|---|---|---|---|---|
Work period (start) |
| ||||
Country of citizenship | |||||
Occupation | |||||
official website | |||||
| |||||
English: Mimicry Srinivos is an international impressionist, ventriloquist and very first sound illusionist from India.
తెలుగు: సంప్రదాయ కళల్లో మిమిక్రీ ఒకటి. ధ్వని అనుకరణ ద్వారా ప్రేక్షకులను నవ్వించి పరవశులను చేసింది ఈ కళ. తెలంగాణా రాష్ట్రమే ఈ కళకు పునాది. ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు డా. నేరెళ్ళ వేణుమాధవ్ గారు 1947 వ సంవత్సరంలో ప్రారంభించిన ఈ కళ అనూహ్యం గా విస్తరించి ఐక్య రాజ్య సమితి లో తెలంగాణా కళా కారుడు తన మిమిక్రీ ప్రదర్శన ఇచ్చే స్థాయి వరకూ వెళ్ళింది. తరవాత ఆయన శిష్యుడు మిమిక్రీ శ్రీనివాస్ ధ్వన్యనుకరణలో ఎన్నో నూతన ప్రయోగాలు చేయడమే కాకుండా వెంట్రిలాక్విజం కళను తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా పరిచయం చేసాడు. ఆ రకంగా వెంట్రిలాక్విజం కళకు కూడా పుట్టినిల్లు తెలంగాణా రాష్ట్రమే.
Media in category "Mimicry Srinivos"
This category contains only the following file.
-
Mimicrysrinivos.jpg 400 × 259; 14 KB