Category:Kaloji Narayanarao Sahithi Puraskaram (2019)

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search

Kaloji Narayanarao Sahithi Puraskaram is an award given by the Department of Language and Culture, Government of Telangana, every year on the occasion of Kaloji Narayanarao's birth anniversary (September 09) to those who have worked in the field of literature in Telangana state.

2019లో కవి, రచయిత కోట్ల వెంకటేశ్వరరెడ్డికి రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలలో అవార్డు కింద రూ.1,01,116/- నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, హోంశాఖ మంత్రి మెహమూద్ అలీ అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌, మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కాళోజీ ఫౌండేషన్‌కు చెందిన నాగిళ్ల రామశాస్త్రి పాల్గొన్నారు.

Media in category "Kaloji Narayanarao Sahithi Puraskaram (2019)"

This category contains only the following file.