Category:Dasarathi Sahithi Puraskaram (2018)

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search

Dasarathi Sahithi Puraskaram (Dasarathi Literary Award) is an award given by the Department of Language and Culture, Government of Telangana, every year on the occasion of Dasarathi Krishnamacharya's birth anniversary (July 22) to those who have worked in the field of literature in Telangana state.

2018, జూలై 22న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ దాశరథి కృష్ణమాచార్య 91వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2018 సంవత్సరానికిగాను దాశరథి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని, ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, సీఎంవో ఓఎ్‌సడి దేశపతి శ్రీనివాస్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రాష్ట్ర శాసనమండలిలో టీఆర్‌ఎస్‌ పార్టీ చీఫ్‌ విప్‌ పాటూరు సుధాకరరెడ్డి, దాశరథి తనయుడు దాశరథి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Media in category "Dasarathi Sahithi Puraskaram (2018)"

The following 39 files are in this category, out of 39 total.