File talk:కొండలమ్మ తల్లి.jpg

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search

@V Bhavya: గారు, ముందుగా వికీమీడియా కామన్స్‌కు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు తీసిన చిత్రాలను వర్గీకరించాలని అనుకుంటున్నాను. దయచేసి అమ్మవారి ఈ చిత్రానికి సంబంధించి ఇది ఎక్కడ తీశారు, ఆలయం పేరు ఏమిటి వంటి కొన్ని వివరాలను అందించగలరా? -- Mouryan (talk) 06:01, 29 February 2024 (UTC)[reply]

ఈ చిత్రం కొండుభొట్లపాలెం లోని కొండలమ్మ తల్లి ఆలయం లో తీసినది. ఈ గ్రామం బాపట్ల జిల్లాలో ఉంది. V Bhavya (talk) 08:28, 29 February 2024 (UTC)[reply]