File:Rashtrapati Nilayam,Bollaram.jpg
Original file (4,160 × 3,120 pixels, file size: 1.76 MB, MIME type: image/jpeg)
Captions
Summary
[edit]DescriptionRashtrapati Nilayam,Bollaram.jpg |
రాష్ట్రపతి నిలయం: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు నగర ప్రజలకు మరోసారి అవకాశం వచ్చింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి నిలయానికి వచ్చిన రామ్నాథ్ కోవింద్ ఇక్కడి అందాలను, ప్రకృతి శోభితాన్ని ప్రజలు కూడా చూడటానికి అవకాశం కల్పించారు. మొదటిసారిగా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆహ్లాద పరిచే ఉద్యానవనాలు, ఔషధ మొక్కలు, పండ్ల తోటలు, పూల తోటలు, చుట్టూ పచ్చద నంతో రాష్ట్రపతి నిలయం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రతిభా పాటిల్ వరుసగా ఐదుసార్లు ఈ నిలయానికి వచ్చారు. వచ్చిన ప్రతిసారి ఆమె ఈ నిలయాన్ని చూడటా నికి ప్రజలకు అవకాశాన్ని కల్పించారు. ఆ ఆనవాయితీని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాటించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా మాజీ రాష్ట్రపతుల మాదిరిగానే నగరంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించే అవకాశం కల్పించారు.
1860లో నిజాం నవాబు నజీరుద్దీన్ల రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. 90 ఎకరాల్లో, 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మించారు. ఇందులో మూడు ప్రధాన విభాగాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి కుటుంబ సభ్యుల కోసం, ఏడీసీ విభాగా లుగా విభజించారు. నిలయం పరిసర ప్రాంతాలలో మరో 20 గదులు ఉన్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు, వివిధ రకాల పండ్ల తోటలు, ఔషధ మొక్కల వనం, వివిధ రకాల పూల తోటలు రాష్ట్రపతి నిలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నాయి. వంటశాల నుంచి రాష్ట్రప తి నిలయం వరకు ఉన్న మార్గం సర్వాంగ సుందరంగా ఉంటుంది. ప్రధాన ద్వారం, డైనింగ్ హాల్, ఫౌంటెన్లు చూడదగినవి.
ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు.. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శకులు వీక్షించడానికి డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు 12 రోజుల పాటు అవకాశం కల్పించారు. |
Source | Own work |
Author | Adbh266 |
Camera location | 17° 30′ 17.2″ N, 78° 31′ 11.61″ E | View this and other nearby images on: OpenStreetMap | 17.504779; 78.519892 |
---|
Licensing
[edit]- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.8.5. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 16:24, 8 January 2019 | 4,160 × 3,120 (1.76 MB) | Adbh266 (talk | contribs) | Uploaded using Commons Mobile App |
You cannot overwrite this file.
File usage on Commons
The following 2 pages use this file:
File usage on other wikis
The following other wikis use this file:
- Usage on hi.wikipedia.org
Metadata
This file contains additional information such as Exif metadata which may have been added by the digital camera, scanner, or software program used to create or digitize it. If the file has been modified from its original state, some details such as the timestamp may not fully reflect those of the original file. The timestamp is only as accurate as the clock in the camera, and it may be completely wrong.
Camera model | Coolpad 3600I |
---|---|
Camera manufacturer | YuLong |
F-number | f/2.2 |
Lens focal length | 3.31 mm |
Date and time of data generation | 12:36, 27 December 2018 |
ISO speed rating | 100 |
Exposure time | 1/1,819 sec (0.0005497526113249) |
Longitude | 78° 31′ 11.61″ E |
Altitude | 502 meters above sea level |
Latitude | 17° 30′ 17.2″ N |
File change date and time | 12:36, 27 December 2018 |
Y and C positioning | Centered |
Vertical resolution | 72 dpi |
Software used | 6.0.050.P0.180419.3600I |
Horizontal resolution | 72 dpi |
Color space | sRGB |
Date and time of digitizing | 12:36, 27 December 2018 |
APEX aperture | 2.27 |
Exposure mode | Auto exposure |
DateTimeDigitized subseconds | 500315 |
Focal length in 35 mm film | 3 mm |
Scene capture type | Standard |
Scene type | A directly photographed image |
DateTimeOriginal subseconds | 500315 |
Exposure Program | Not defined |
White balance | Auto white balance |
DateTime subseconds | 500315 |
APEX shutter speed | 10.829 |
Metering mode | Center weighted average |
Meaning of each component |
|
Flash | Flash did not fire, compulsory flash suppression |
Exif version | 2.2 |
APEX brightness | 0 |
Sensing method | One-chip color area sensor |
Supported Flashpix version | 1 |
GPS date | 27 December 2018 |
GPS time (atomic clock) | 06:54 |