File:PharmaD graduates pressmeet .jpg
Original file (1,152 × 576 pixels, file size: 127 KB, MIME type: image/jpeg)
Captions
Summary
[edit]DescriptionPharmaD graduates pressmeet .jpg |
డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనే ఆరు సంవత్సరాల క్లినికల్ ఓరియంటెడ్ కోర్సు 2008 వ సంవత్సరంలో కేంద్ర ఆరోగ్య మరియు వైద్య మంత్రిత్వ శాఖ అనుమతితో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో మెుదటిసారిగా ప్రవేశపెట్టబడింది.ప్రస్తుతం ఫార్మా డీ కోర్సుకు సంబంధించి ఏ విధమైన ఉద్యోగావకాశాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు.ఫార్మా డీ పట్టభద్రులు వారికి ఉద్యోగ కల్పన కోసం వారు ఫిబ్రవరి 6 న సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఫార్మాడీ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యెుక్క డిమాండ్లు: -ప్రతీ ప్రభుత్వ ఆసుపత్రి నందు క్లినికల్ ఫార్మాసిస్ట్ కేడర్ ను ప్రారంభించాలి.ప్రతీ యాభై పడకల ఆసుపత్రిలో ఒక క్లినికల్ ఫార్మాసిస్ట్ ని నియమించాలి.దీని వలన మందుల దుష్ప్రభావాలను తగ్గించవచ్చును. -2015 వ సంవత్సరంలో వచ్చిన జీ.నం 515 ను అమలుపరచాలి. -ప్రతీ పీహెచ్ సీ లో ఒక పోస్ట్ క్లినికల్ ఫార్మాసిస్ట్ ఉండాలి. -ప్రతీ జిల్లాకు మూడు లేదా నాలుగు డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లు ఉండాలి.దీని ద్వారా వైద్యులు మరియు రోగులు ఉపయెూగించే మందులలో వారికి అవగాహనను కల్పించాలి. -ప్రతీ జిల్లాలో పాయిజన్ సెంటర్లని ఏర్పాటుచేసి అందులో ఫార్మా డీ డాక్టర్ ని నియమించాలి. - ఫార్మా డీ డాక్టర్లు ప్రిస్కిప్షన్ ఆడిట్ చేయడానికి ప్రతీ హాస్పటల్లో నియమించాలి. -ప్రతీ జిల్లాకు ఒక ఫార్మకోవిజిలెన్స్ సెంటర్ ని ఏర్పాటుచేయాలి. -మెడికల్ ఆఫీసర్‌లుగా ఫార్మా డీ డాక్టర్లను నియమించాలి. -ఫార్మా డీ కోర్సును టెక్నికల్ యూనివర్సిటీ పరిధిలోకి కాకుండా మెడికల్ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాలి. -ప్రతీ మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ మరియు ఫార్మకోథెరపిటిక్స్ కు బోధనా సిబ్బందిగా ఫార్మా డీ డాక్టర్లను తీసుకోవాలి. |
Date | 7 February 2018 (according to Exif data) |
Source | Own work |
Author | Pakideadithya |
Licensing
[edit]- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.6.5. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 15:26, 7 February 2018 | 1,152 × 576 (127 KB) | Pakideadithya (talk | contribs) | Uploaded using Android Commons app |
You cannot overwrite this file.
File usage on Commons
The following page uses this file: