File:Orugallu Kala Vaibhavam.jpg
Orugallu_Kala_Vaibhavam.jpg (649 × 507 pixels, file size: 303 KB, MIME type: image/jpeg)
Captions
Summary
[edit]DescriptionOrugallu Kala Vaibhavam.jpg |
ఓరుగల్లు కళావైభవం: ఓరుగల్లును అజరామరంగా పరిపాలించిన కాకతీయుల రాజుల చరిత్రను ఈనాటి తరానికి తెలియజెప్పేందుకు వరంగల్ నగరంలో జూన్ 16వ తేదీ నుండి 18తేదీ వరకూ మూడు రోజుల పాటు ఓరుగల్లు కళావైభవాన్ని నిర్వహించారు.నగరంలోని హరిత హోటల్లో మంత్రి అజ్మీరా చందూలాల్ గారు ఓరుగల్లు కళా వైభవం వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. నవలాకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి చందూలాల్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులు వృథా కాకుండా కాకతీయ వైభవం వేడుకలు నిర్వహించామని వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాకతీయ ఉత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఓరుగల్లు చరిత్ర కలిగిన నగరమని అనేక ఉద్యమాలకు ఊపిరిలూదిన నేల అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కవులు, రచయితలు, కళాకారులు ఎంతో పేరున్న వారు ఉన్నారని చెప్పారు. ఈ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని యువత స్ఫూర్తి పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. పర్యాటక శాఖ చైర్మన్ పెర్వారం రాములు మాట్లాడుతూ కాకతీయ చరిత్రపై మరింత లోతుగా పరిశోధనలు జరుగాలన్నారు. ఓరుగల్లు సామ్రాజ్యానికి కర్ణాటక రాష్ట్రంతోను సంబంధాలు ఉన్నాయని చెప్పారు. బాలసముద్రంలో నిర్వహిస్తున్న కాళోజీ కళా క్షేత్రంలో నాణ్యతకు పెద్ద పీట వేస్తూ ఇప్పటి వరకు రూ. 45 కోట్ల వ్యయానికి గాను రూ. 5 కోట్ల వ్యయంతో ప్రధానమైన పునాదులు పూర్తి అయ్యాయని శీఘ్రగతిన పనులు పూర్తి అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. కళాక్షేత్రం నిర్మాణమే గాక ఆ వేదికపైనే కాకతీయ ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని రాములు వివరించారు. ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, కొండా సురేఖ, తాటికొండ రాజయ్య, జిల్లా కలెక్టర్ అమ్రపాలి , పోలీసు కమిషనర్ జి. సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. |
Date | 1 December 2017 (according to Exif data) |
Source | Own work |
Author | Adbh266 |
Licensing
[edit]- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 15:13, 1 December 2017 | 649 × 507 (303 KB) | Adbh266 (talk | contribs) | Uploaded using Android Commons app |
You cannot overwrite this file.
File usage on Commons
The following page uses this file: