File:IMG-20230513-WA0003.jpg
From Wikimedia Commons, the free media repository
Jump to navigation
Jump to search
Size of this preview: 800 × 600 pixels. Other resolutions: 320 × 240 pixels | 640 × 480 pixels | 1,024 × 768 pixels.
Original file (1,024 × 768 pixels, file size: 114 KB, MIME type: image/jpeg)
File information
Structured data
Captions
ranganakaya swamy Temple sripuram Village Nagarkurnool district
Summary
[edit]DescriptionIMG-20230513-WA0003.jpg |
English: శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయాన్ని తలపించేలా తెలంగాణా రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం గ్రామంలో గోదా సమేత రంగనాథ స్వామి కొలువు తీరిన అత్యంత పురాతన అలయమే శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయం. (Sri Ranganayaka Swamy Temple Sripuram Village). ఈ ఆలయాన్ని సుమారు 500 ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టారు. శ్రీపురం అనే గ్రామానికీ చెందిన వింజమూరి వంశానికి చెందిన నాలుగో నరసింహ చార్యులు అనే అనే రంగనాధ స్వామి భక్తుడు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్మించుకుని అక్కడి నుండి స్వామివారి విగ్రహాన్ని తలపై ఎత్తుకుని కాలినడకన శ్రీపురం చేరుకుని ప్రతిష్ట చేసారని చరిత్ర కారులు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీపురం గ్రామంలో ఉన్న ఈ ఆలయం జిల్లాలోనే అత్యంత పురాతన వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా నిలుస్తోంది. అత్యంత మహిమ కలిగిన శ్రీపురం రంగనాథ స్వామి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకుకోవం సకల పుణ్యాలను కలిగిస్తుంది అని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా జేష్ఠ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకి వేలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని సేవిస్తుంటారు. |
Date | |
Source | Own work |
Author | PradeepreddyBandaru |
Licensing
[edit]I, the copyright holder of this work, hereby publish it under the following license:
This file is licensed under the Creative Commons Attribution-Share Alike 4.0 International license.
- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
This file's name needs to be changed in accordance with renaming policy due to being ambiguous or meaningless. This file was originally sent through or downloaded from WhatsApp Messenger, which may have resulted in the file size being reduced and the file's EXIF data being removed. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 13:15, 13 May 2023 | 1,024 × 768 (114 KB) | PradeepreddyBandaru (talk | contribs) | Uploaded own work with UploadWizard |
You cannot overwrite this file.
File usage on Commons
The following 2 pages use this file: