File:Elephant tusk art work.jpg
Original file (3,120 × 3,120 pixels, file size: 3.57 MB, MIME type: image/jpeg)
Captions
Summary
[edit]DescriptionElephant tusk art work.jpg |
ఏనుగు దంతాల కళాఖండాలు: సాలార్ జంగ్ మ్యూజియం లోని ఆరవ నంబరు గ్యాలరీలో ఏనుగు దంతాల కళాఖండాలు ఉంటాయి. ఇవన్నీ నిజాం ప్రధాని, మ్యూజియం వ్యవస్థాపకుడు మూడో సాలార్ జంగ్ నవాబ్ మీర్ యూసఫ్ అలీఖాన్ సేకరించాడు.వాటిలో ఏనుగు దంతాల కుర్చీ: బ్రిటీష్ పాలకులతో వీరోచితంగా పోరాటం సాగించిన టిప్పుసుల్తాన్ కు టైగర్ గా బిరుదు ఉండేది.ఆయన పటిమకు మెచ్చి ఫ్రాన్స్ 16 వ లూయి చక్రవర్తి నాలుగు ఏనుగుదంతాల కుర్చీలను బహూకరించాడు.ఆ కుర్చీల కాళ్ళ చివరిలో పులి పాదాల మాదిరిగా ఉంటాయి. చేతులు పెట్టుకునే స్టాండ్ భాగంలో ఏనుగు దంతంతో పులి తల బొమ్మల మాదిరిగా మలిచారు.వీటిని మ్యూజియానికి తెప్పించడానికి మూడో సాలార్ జంగ్ కృషి చేశారు.1949 లో ఆయన చనిపోయిన అనంతరం ఇవి మ్యూజియానికి చేరాయి. ఏనుగు దంతాలతో అల్లిన చాప: ఏనుగు దంతాల నుండి నార మాదిరిగా పోగులు తీసి అల్లి దానిని చాపలాగా చేసిన ఆకృతిని ఇక్కడ గ్యాలరీలో చూడవచ్చును.దీనిని 19 వ శతాబ్దంలో వారణాసి సమీప రాజ సంస్థానంలోని రాంపూర్ లో దీనిని రూపొందించారు. వీటితో పాటుగా బరువును మెూసే ఒంటెకు ముకుతాడు వేసి ముందుకు తీసుకు వెళుతున్నట్టుగా ఓ మనిషి కనిపిస్తాడు.దీనికి ఉన్న గొలుసు సైతం దంతాలతో మలచినదే. ఇవికాకుండా ఇంకా ఏనుగుదంతంతో మలచిన ఒక బంతిలో ఏడుబంతులు ఇమిడి ఉన్నట్లుగా కనిపించడం కళాకారుల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది.జపాన్ బొమ్మలు,దశావతారాలు,క్రీస్తు, మేరీమాత కళాఖండాలతో పాటుగా దైనందిక జీవితంలోని వివిధ సామగ్రి సైతం దంతాలతో మలచినవి కనిపిస్తాయి. భారత్ తో పాటుగా చైనా,బర్మా, ఐరోపా దేశాల్లో ఈ తరహా కళాఖండాలకు ఆదరణ ఉండేది. |
Date | 4 November 2017 (according to Exif data) |
Source | Own work |
Author | Adbh266 |
Licensing
[edit]- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 15:06, 21 November 2017 | 3,120 × 3,120 (3.57 MB) | Adbh266 (talk | contribs) | Uploaded using Android Commons app |
You cannot overwrite this file.
File usage on Commons
The following page uses this file: