File:కాళీమందిర్ .jpg
Original file (1,640 × 1,443 pixels, file size: 1.11 MB, MIME type: image/jpeg)
Captions
Summary
[edit]Descriptionకాళీమందిర్ .jpg |
కాళీమాత మందిరం: స్థల పురాణం: పూర్వకాలంలో చాలా ఏళ్ళ క్రితం గంగనీ పంచయ్య అనే పేద రైతు ఉండేవాడు. ఒకసారి దుర్గాభవాని మాత ఆయనకి కలలో కనిపించి హైదరాబాద్ మిలిటరీ సెంటర్ లో తను వెలిసానని,తనకు గుడి కట్టించవలసిందిగా అతడిని కోరింది.అప్పుడు అతను తన శక్తికి తగ్గట్టుగా ఒక చిన్న గుడిని కట్టించాడు. ఒక చెట్టు కింద అర్రాలాగా చిన్నగా వెలియడం వలన భవానీ మాత ఆరె మైసమ్మగా పిలవబడుతుంది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఏ ఇళ్లుా లేక చిన్న అడవిలాగా ఉండేది.కాలం గడిచే కొద్దీ అక్కడికి యాత్రికులు వచ్చి బసచేయడం ,పూజలూ మెుక్కుబడులు తీర్చుకోవడం జరుగుతూ వస్తుంది. తరువాత 1962 వ సంవత్సరంలో ఈ ప్రదేశం ఆర్టిలరీ సెంటర్ హైదరాబాద్ వారి డ్రైవర్లకు శిక్షణ కేంద్రం ఏర్పాటు కావడం జరిగింది. అక్కడ ఉండే మిలిటరీ డ్రైవర్లకై కాక మామూలు పౌరులకు కూడా ఈ ఆలయ ప్రదేశం పూజలకూ, మెుక్కుబడులకు ప్రసిధ్ధిగా మారింది .చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఈ ఆలయం వారి మత విశ్వాసాలకు కేంద్రం గా మారింది.ప్రతీ ఉదయం మరియు సాయంత్రం ఇక్కడి మిలిటరీ జవానులు ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రధాన ద్వారం దక్షిణ భారత ఆలయ కళానిర్మాణాన్ని తలపిస్తుంది. ప్రయాణ మార్గం: మెహదీపట్నం నుండి బస్సులు,ఆటోలు మరియు ప్రైవేటు వాహనాల ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. Kalimandir Kalimandir Road, Sai Baba Nagar, Bandlaguda Jagir, Hyderabad, Telangana 500086 088017 91205 https://goo.gl/maps/8EpAXyMPJ5E2 |
Date | 5 November 2017 (according to Exif data) |
Source | Own work |
Author | Adbh266 |
Licensing
[edit]- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 12:44, 6 November 2017 | 1,640 × 1,443 (1.11 MB) | Adbh266 (talk | contribs) | Uploaded using Android Commons app |
You cannot overwrite this file.
File usage on Commons
The following page uses this file: